Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
బిగ్ బ్రేకింగ్ : పోలీసు వాహనం అదుపుతప్పి పల్టీ , ఎస్సై మృతి
బిగ్ బ్రేకింగ్ : పోలీసు వాహనం అదుపుతప్పి పల్టీ , ఎస్సై మృతి
ములుగు , మనసాక్షి :
పోలీసు వాహనం అదుపుతప్పి ఎస్సైతోపాటు డ్రైవర్ మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది.
ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద పోలీసు వాహనం అద్భుతప్పి ఎస్సై మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఏటూరు నాగారం కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద పోలీసు వాహనం అదుపు తప్పింది.
ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టడంతో ఎటునాగారం ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ మృతి చెందారు. పోలీస్ వాహనాన్ని ప్రైవేటు డ్రైవర్ నడుపుతున్నట్లు సమాచారం.










