మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!

మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!

మిర్యాలగూడ , మనసాక్షి :

విద్యుత్ సమస్యలుంటే ఫోన్ చేస్తే పరిష్కరించనున్నట్లు మిర్యాలగూడ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ అయితగాని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు కరెంటు సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు స్థానిక లైన్మెన్ లకు సమాచారం ఇవ్వవలసి ఉంటుందన్నారు. వారు స్పందించకపోతే రైతులకు సంబంధించిన మండలం ఏఈ , ఏ.డి.ఈ, లకు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

 

కరెంటు విషయంలో రైతులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా పశువులు విద్యుత్ పరికరాల దగ్గరికి పోనివ్వకుండా చూసుకోవాలని కోరారు. రైతుల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కరెంట్ వైర్ల కింద చెట్లు లేకుండా చూసుకోవాలని, గ్రామాలలో, పట్టణంలో కరెంటు పోయినా..

 

ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫీజులు పోయినా.. కరెంటు వైర్లు తెగినా.. స్తంభాలు పడిపోయినా.. ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు వస్తే వెంటనే స్థానిక లైన్మెన్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారు స్పందించకపోతే మండల ఏఈ లకి సమాచారం ఇవ్వాలని కోరారు.

 

ALSO READ : 

1. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!

2. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

3. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!

4. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

🟢 మండలాలకు సంబంధించిన సెల్ నెంబర్లు.

పెద్దవూర – 9440813584,

నాగార్జునసాగర్ – 919704681947,

హాలియా ఏఈ – 9440813583,

తిరుమలగిరి ఏఈ – 9515742343,

నిడమనూర్ ఏఈ – 9440813578,

త్రిపురారం ఏఈ – 9440813582,

అడవిదేవులపల్లి ఏఈ – 9440813581

దామచర్ల ఏఈ – 8019982701,

వేములపల్లి ఏఈ – 9440813573,

మిర్యాలగూడ రూరల్ ఏఈ – 9440813577,

మిర్యాలగూడ టౌన్ వన్ ఏఈ – 9440813576,

మిర్యాలగూడ టౌన్ టు ఏఈ – 9440814324.

హాలియా సబ్ డివిజన్ ఏడిఈ – 9440813541,

మిర్యాలగూడ రూరల్ సబ్ డివిజన్ ఏడిఈ – 8332040183,

మిర్యాలగూడ సబ్ డివిజన్ ఏడిఈ – 9440813540 ఈ నెంబర్లకు కరెంటు సమస్యల సమాచారం ఇవ్వాలని తెలిపారు.

 

విద్యుత్తు వినియోగదారులకు తెలియచేస్తూ వినియోగదారులు డివిజనల్ ఇంజనీర్ ని సమస్యలపై కలవడానికి సాయంత్రం నాలుగు గంటల నుండి అందుబాటులో ఉంటారని తెలియజేశారు.