Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : నేడు మూడు గంటలు విద్యుత్ అంతరాయం..!

BREAKING : నేడు మూడు గంటలు విద్యుత్ అంతరాయం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12..గంటల వరకు మూడు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఏ. ఈ. మహమ్మద్ రఫీ శనివారం ఒక ప్రకటన తెలిపారు.

సోమవారం గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఉన్న సందర్భంగా స్తంభాల కు స్విచ్ బోర్డు ఫిట్టింగ్ పనుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు.

సివిల్ -1 ఫీడర్ పరిధిలో బస్సు డిపో సాయివిజయ్ కాలనీ , సింగార్ బేస్ కాలనీ , సరాఫ్ బజార్, దర్గా ఏరియా, కుమ్మరి వాడి, దామరగిద్ద రోడ్, అగ్రహార్ పేట్ ఏరియా మరియుచిన్న పిల్లల ఆసుపత్రి ఫీడర్ కింద పాత బస్టాండ్,

మనోహర్ థియోటర్, హాజీ ఖాన్ పేట ,రవితేజ స్కూల్ ,ఎస్పీ ఆఫీసు, వనిత హాస్పటల్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని కావున విద్యుత్ వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.

LATEST UPDATE : 

Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..! 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

 

మరిన్ని వార్తలు