విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
శ్రీ సత్యసాయి జిల్లా రెడ్డిపల్లి , మన సాక్షి
నల్లమాడ మండలం రెడ్డిపల్లి కొత్తపల్లి తండాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన విద్యుత్ షాక్కు ప్రమాదంలో బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన కిరణ్ (25) మృతి చెందారు.
ALSO READ :
1. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
2. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
3. Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)
రాత్రివేళల్లో కొత్తపల్లి తండా వ్యవసాయ పొలాల్లో కలయ తిరుగుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలతో షాక్కుగురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.