TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!

TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!

హైదరాబాద్ , మన సాక్షి :

స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటిఐ కోర్సులు వరంలా ఉంటాయి. నిరుద్యోగ యువతకు టీఎస్ ఆర్టీసీ చక్కటి శిక్షణ భవిష్యత్తు అందించాలని ఉద్దేశంతో ఐటిఐ కళాశాలను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో, అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులు నిర్వహిస్తుంది. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ డిపోలలో అప్రెంటిషఫ్ సౌకర్యం కల్పిస్తారు.

 

వరంగల్ లోని టీఎస్ఆర్టీసీ ఐటిఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. జూలై 31 వ తేదీ దరఖాస్తులకు తుది గడువుగా పేర్కొన్నది. మెకానికల్ డీజిల్, మోటర్ మెకానిక్ వెహికల్, వెల్డర్, పెయింటర్ ట్రేడులలో ప్రవేశాలు జరుగుతున్నాయి.

 

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలకు వరంగల్, ములుగు రోడ్డు లోని టీఎస్ ఆర్టీసీ ఐటిఐ కళాశాల.. ఫోన్ నెంబర్లు 98494 25319 , 80081 36611 సంప్రదించాల్సి ఉంది.

 

ALSO READ : 

  1. Telangana : తెలంగాణలో విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!
  2. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
  3. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)
  4. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!
  5. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!