Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రసాద్ రెండవసారి ఎన్నిక..!

హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడవ మహా సభలలో.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పల్లా ప్రసాద్ రెండవసారి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రసాద్ రెండవసారి ఎన్నిక..!

వేములపల్లి, మన సాక్షిః

హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడవ మహా సభలలో.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పల్లా ప్రసాద్ రెండవసారి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని అన్నారు.

మరిన్ని వార్తలు