క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Nizamabad : సాప్ట్ బాల్ జాతీయస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!
Nizamabad : సాప్ట్ బాల్ జాతీయస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!
నిజామాబాద్ జిల్లా భీంగల్, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని కాకర్ల నిహారిక జాతీయస్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీ.డీ సుజాత తెలిపారు. ఈ నెల 13 తేదీ నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ సాప్ట్ బాల్ అండర్ 14 పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణినీ పాఠశాల హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
MOST READ :
-
TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!
-
Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!
-
Miryalaguda : కోళ్లకు బర్డ్ ఫ్లూ.. తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు..!
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!









