Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంతెలంగాణనల్గొండ

Rtc Conductor : గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!

Rtc Conductor : గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!

చింతపల్లి, మన సాక్షి :

దేవరకొండ ఆర్టిసి డిపోకు చెందిన కండక్టర్ విధి నిర్వహణ లో గుండెపోటుకు గురై మృత్యువాత పడిన సంఘటన చింతపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిరుమలగిరి మండలం బడాయి గడ్డ గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ నల్ల నారాయణ 45 సంవత్సరాలు రోజువారీగా దేవరకొండ డిపో నుండి హైదరాబాదుకు విధి నిర్వహణ గా వెళ్లి సోమవారం రాత్రి నైట్ ఆల్ట్ చేసుకొని మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి దేవరకొండకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని చింతపల్లి మండల పరిధిలో ని తీదేడు వెంకటంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులోనే గుండెపోటుకు గురయ్యాడు.

ALSO READ : 

  1. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  2. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  3. CM KCR : ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఏమైంది.. రోడ్డెక్కిన రైతులు..!
  4. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!

దీంతో వెంటనే గమనించిన బస్ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి చికిత్స కోసం ప్రయత్నిస్తుండగా నొప్పి ఎక్కువ గా ఉండడంతో. అంబులెన్స్ ద్వారా వెంటనే లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పి అధికమై నారాయణ మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు వరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు