తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
Shankarpally : శంకర్‌పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా సమరంరెడ్డి..!
Shankarpally : శంకర్‌పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా సమరంరెడ్డి..!
శంకర్‌పల్లి (మన సాక్షి):
శంకర్‌పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా సమరంరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఐ సమరం రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
మున్సిపల్, మండలంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
MOST READ :









