రక్తహీనత నిర్మూలనపై పాఠశాల విద్యార్థులకు అవగాహన

పెన్ పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ లోని సైఫాబాద్ కు చెందిన సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థులు రక్తహీనత నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రక్తహీనత నిర్మూలనపై పాఠశాల విద్యార్థులకు అవగాహన

పెన్ పహాడ్ , మన సాక్షి :

పెన్ పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ లోని సైఫాబాద్ కు చెందిన సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థులు రక్తహీనత నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తహీనత గల ముఖ్య కారణాలు మరియు దాని ప్రభావాలు, సాధారణ ఆహార పద్ధతుల ద్వారా రక్తహీనతను తగ్గించే విషయాలను గురించి వివరించారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఎం. వెంకన్న, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు సృజన, శిల్ప, శివాత్మిక,సుమేధ, గౌతమి, అలేఖ్య, శివాని, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ
  2. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!
  3. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!