Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్ (బి)గ్రామంలో రాథోడ్ విజయ్ కుమార్ అనే రైతు తన ఇల్లుకు తాళం వేసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళటం జరిగింది. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో షాట్ సర్కుట్ వల్ల దగ్ధం అయిన ఘటన జరిగింది.
ఇల్లు కాలిపోయే సమయంలో నీళ్లలో గ్రామస్తులు కొట్టె ప్రయత్నంచేసిన ఫలితం లేకుండా పోయింది.అందరు చూస్తుండగానే ఇల్లు దగ్ధం కావటం భాదకారమనీ, అన్నారు.గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎంఆర్ఓ కి వినతిపత్రం అందచేయటం జరిగింది. బాధితుడు ప్రభుతం తరుపునుండి ఏదైనా సహాయం అందించాలని కోరారు.









