జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య…!

నల్గొండ పట్టణం శివాజీ నగర్ కు చెందిన చెందిన బంగారం పనిచేసే నువ్వులూరి కృష్ణమోహన్( 41 ) అనే వ్యక్తి జీవితం విరక్తి చెంది బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని మహత్యం పాల్పడినట్లు టూ టౌన్ ఎస్ఐ తెలిపారు

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య…!

నల్లగొండ, జనవరి 25, మనసాక్షి,

నల్గొండ పట్టణం శివాజీ నగర్ కు చెందిన చెందిన బంగారం పనిచేసే నువ్వులూరి కృష్ణమోహన్( 41 ) అనే వ్యక్తి జీవితం విరక్తి చెంది బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని మహత్యం పాల్పడినట్లు టూ టౌన్ ఎస్ఐ తెలిపారు. మృతునికి ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నట్లు తెలిపారు. మృతుని భార్య ఉమారాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!