Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏసీబీ సోదాలు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు మామ తుంగతుర్తి మండలానికి చెందిన దుద్యాల రాజేశ్వరరావు ఇంటిని ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తనిఖీ చేసేందుకు వచ్చారు.

Suryapet : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏసీబీ సోదాలు..!
తుంగతుర్తి మన సాక్షి :
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు మామ తుంగతుర్తి మండలానికి చెందిన దుద్యాల రాజేశ్వరరావు ఇంటిని ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తనిఖీ చేసేందుకు వచ్చారు. కాగా వారెవరు లేకపోవడం ఇంటికి తాళాలు వేయడంతో వెనుతిరిగి వెళుతున్నట్లుగా ఏసీబీ అధికారి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాదులో ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు రాష్ట్ర ఏసీబీ రైట్స్ అధికారుల ఆదేశాల మేరకు మామ రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేయడానికి రాగా వారు ఎవరూ లేక తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి ఏసీబీ అధికారులు తెలిపారు. మరొకసారి వచ్చి ఆస్తులను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.









