ఉపాధ్యాయుల సంఘాల మహాధర్న పోస్టర్లు ఆవిష్కరణ

ఉపాధ్యాయుల సంఘాల మహాధర్న పోస్టర్లు ఆవిష్కరణ

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా వాల్ పోస్టర్లను మంగళవారం గవర్నమెంట్ హై స్కూల్ మిర్యాలగూడలో మండల విద్యాధికారి సమక్షంలో ఆవిష్కరించారు.

 

ALSO READ : 

  1. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  2. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  3. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
  4. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం

 

ఈ సందర్భంగా టిఎస్పిఎస్సి నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆగస్టు 12న జిల్లాలో ర్యాలీలు ధర్నాలు, సెప్టెంబర్ 1న హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహా ధర్నాలో ఉపాధ్యాయులు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్, టీఎస్పీఎస్సీ నాయకులు బక్కా శ్రీనివాసాచారి, చిన్న వెంకన్న, కట్ల మధుసూదన్, సాలమన్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..