Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్నగర్రాజకీయం
తమిళనాడు రాష్ట్ర బిజెపి సహా ఇంచార్జిగా ఎంపీ డి కే అరుణ..!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జ్ గా పాలమూరు ఎంపి డీకే అరుణ ను కేంద్ర బిజెపి నాయకత్వం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తమిళనాడు రాష్ట్ర బిజెపి సహా ఇంచార్జిగా ఎంపీ డి కే అరుణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:-
తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జ్ గా పాలమూరు ఎంపి డీకే అరుణ ను కేంద్ర బిజెపి నాయకత్వం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ నాయకత్వానికి ఎంపి డి కే అరుణ ధన్యవా దాలుతెలిపారు. తమిళనాడులో బిజెపి పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.
MOST READ :









