Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
TG News : ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ మృతి..!
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్, నిందితుడు రాజకుమార్ మృతి చెందాడు. రాజకుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

TG News : ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ మృతి..!
మన సాక్షి, హైదరాబాద్ :
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్, నిందితుడు రాజకుమార్ మృతి చెందాడు. రాజకుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తూరు సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పోలీసులకు మృతదేహం లభ్యమయింది. స్థానికులు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రాజకుమార్ మృతదేహంగా ధ్రువీకరించారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు తనపై ఫోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కములను కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే.
MOST READ :
- TG News : సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి.. ప్రభుత్వ విప్ వేముల వీరేశం..!
- Suryapet : సూర్యాపేట చర్చికాంపౌండ్ లో పోలీసుల అష్ట దిగ్బంధనం.. ఒక్క ఇంటిని వదలకుండా తనిఖీ..!
- Boat Capsizes in Vietnam : వియత్నంలో టూరిస్ట్ బోటు బోల్తా.. 18 మంది భారతీయులు మృతి..!









