తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం
Devarakonda : ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రత.. ఆసుపత్రి ఆవరణలోనే పందులు..!
Devarakonda : ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రత.. ఆసుపత్రి ఆవరణలోనే పందులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. దేవరకొండ పట్టణం ప్రాంతీయ ఆసుపత్రిలో చుట్టుముట్టు పందులు తిరగడం వలన రోగుల కు కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ లేక పోవడం వల్ల పందులు వస్తున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే జబ్బు నయమైతదని వెళ్లి వైద్యం చేసుకుంటే పందుల దుర్వాసనతో కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
MOST READ :
-
Nalgonda : పేదింటి విద్యార్థికి ఎంబిబిఎస్ లో సీటు. తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్, ఫీజు కట్టలేక చదువులకు దూరం..!
-
పేద రైతు కుటుంబాల్లో మెరిసిన విద్యా కుసుమాలు.. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులు..!
-
Nalgonda : రుణాలు ఇప్పిస్తామని భారీ మోసం.. నకిలీ బ్యాంకు అధికారుల ఆటకట్టు..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల స్పష్టం..!









