Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయం

Wins : అక్కడ మద్యం ప్రియులకు షాక్ 

అక్కడ మద్యం ప్రియులకు షాక్ 

మనసాక్షి , వెబ్ డెస్క్:

కర్ణాటకలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజులపాటు మద్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

 

ఈనెల 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచి మధ్య నిషేధం అమలులోకి రానున్నది. ఇక 13వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా మే 12 వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు మధ్య నిషేధం అమలు కానున్నదివ మే నెల 9, 10, 13 తేదీలలో మూడు రోజులపాటు మధ్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.

 

నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు