ManaSakshi : నిన్న.. నేడు.. మనసాక్షి కథనానికి స్పందన..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం జంగి (బి) గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పలుచోట్ల కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. ' మనసాక్షి 'లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు అనే వార్త మంగళవారం ప్రచురితమైంది.

ManaSakshi : నిన్న.. నేడు.. మనసాక్షి కథనానికి స్పందన..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం జంగి (బి) గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పలుచోట్ల కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. ‘ మనసాక్షి ‘లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు అనే వార్త మంగళవారం ప్రచురితమైంది. ఈ మేరకు కథనానికి విద్యుత్‌ అధికారులు స్పందించి స్తంభాలు సరి చేశారు. దీంతో రైతులు, స్థానికులు ” మనసాక్షి “కు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రిపోర్టర్‌కు, యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దత్తు రావు ,సందీప్ రావు , గొల్ల అశోక్, గొల్ల సాయిలు, గొల్ల శ్రీనివాస్, గొల్ల బుమన్న,గొల్ల సుభాష్ ఉన్నారు.

ALSO READ : 

BREAKING: నల్గొండలో నగదును రెట్టింపు చేస్తామని కొత్త రకం మోసం.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?