Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanapet : 5 జి నగరంగా నారాయణ పేట

5 జి నగరంగా నారాయణ పేట

రెండు రోజుల్లో 5జి సేవలు అందుబాటులో కి

నారాయణపేట, మన సాక్షి:

నారాయణ పేట జిల్లా కేంద్రం లో 5జి సేవలు అందుబాటులో కి రానున్నాయి రిలయన్స్ జి ఓ కంపెనీ ఆధ్వర్యంలో నారాయణ పేట పట్టణం లో జియో ఫైబర్ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ద్వారా నారాయణ పేట లో తక్కువ ధరలో నే జియో సేవలు అందుబాటులో కి రానున్నాయని డిస్ట్రిబ్యూటర్ గవినోళ్ళ రఘు తెలిపారు.

 

ఈ జియో ఫైబర్ ద్వారా అన్లిమిటెడ్ ఇంటర్నెట్,550 టీవీ చానెల్స్,14 OTT ఫ్రీ చానెల్స్, వీడియో కాలింగ్ సౌకర్యం మరియు ఉచితంగా ల్యాండ్ లైన్ ఫోన్ సౌకర్యం ఉంటుంది, ఈ ల్యాండ్ లైన్ ఫోన్ కి ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు పూర్తి గా ఫ్రీ, అదేవిదంగా వైఫై సౌకర్యం కూడా ఉంటుంది అని జియో డిస్ట్రిబ్యూటర్ గవినోళ్ల రఘు తెలిపారు,

 

ఎలాంటి ఇంస్టాలేషన్ చార్జెస్ లేకుండా ఫ్రీ వైఫై రూటర్, ఫ్రీ సెటఫ్ బాక్స్ తో జియో కనెక్షన్ పొందవచ్చు అని తెలిపారు, జియో కనెక్షన్ కు సంప్రదించాల్సిన నెంబర్, 9666424212 మరియు జియో యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని రఘు తెలిపారు. , కొత్త జిల్లా కేంద్రం లో 5G సేవలు రావడం జిల్లా కేంద్రం కి మరో మనిహారం ల ఉందని జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు