Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
రావి ఆకు పై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం అదుర్స్
రావి ఆకు పై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం అదుర్స్
కంగ్టి , నారాయణఖేడ్, ఫిబ్రవరి 16, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా ,పటాన్బారు మండలం లక్షారం పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టర్, ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రాగి ఆకుపై సీఎం కేసీఆర్ చిత్రాన్ని రూపొందించి అబ్బురపరిచాడు.
రేపు జరుపుకునే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని, అడ్వాన్స్ గా శుభాకాంక్షలను తెలియజేస్తూ గురువారం సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు, చిత్రకర్తకు, అభినందనలు తెలపడంతో పాటు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.










