Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!
Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
ఏదైనా డిగ్రీ చదివి ఉంటే ప్రముఖ సంస్థలో వర్క్ ఫ్రం హోం జాబ్స్ (Work From Home) భారీగా నియామకాలకు విడుదలైంది. ఈ ఉద్యోగాలకు తెలుగు వారై ఉండాలి. సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం ఎంపిక వివరాలు.. ఈ విధంగా ఉన్నాయి.
♦️విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు..
🟢 ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతలు కచ్చితంగా ఉండాలి.
🟢 ఎలాంటి అనుభవం అవసరం లేదు
🟢 మీరు కొత్త వారైతే వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
🟢 18 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి.
♦️చేయాల్సిన వర్క్ :
మెంటల్ అండ్ గైడ్స్ గా వ్యవహరించడం. సలహాల మూలంగా ఉండటం కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కెరీర్ సలహాలను అందించడం . కెరీర్ ఎలా వేగవంతం చేయగలదో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం ద్వార. ఫోన్, వీడియో కాల్స్ సంబంధిత ఉత్పత్తి విక్రయాల ప్రదర్శన ఉంటుంది.
ఎక్కువమంది చదివినవి మీరు కూడా చదవండి
🔴 Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!
🔴 RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
🔴 Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!
🔴 PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!
♦️ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్టు చేస్తారు. రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం ఇస్తారు
తెలుగు వచ్చి ఉండాలి సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు ఇస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మీ వివరాలు సబ్మిట్ చేయండి.
🟢 LINK CLICK HERE 👇
https://www.naukri.com/job-listings-business-development-associate-telugu-speaking-nxtwave-disruptive-technologies-visakhapatnam-vizag-andhra-pradesh-hyderabad-secunderabad-telangana-kakinada-andhra-pradesh-0-to-4-years-200623005654?src=sharedjd&utmCampaign=pwajd&utmSource=share









