Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లావిద్య

Nagar Karnool : పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించిన యువకుడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు..!   

Nagar Karnool : పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించిన యువకుడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు..!   

నాగర్కర్నూల్ జిల్లా,ఊర్కొండ, మన సాక్షి ;

పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించాడు ఓ యువకుడు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ధారా భగవంతు 2023, ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో సత్తా చాటారు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించారు.

నిరుపేద కుటుంబంలో పుట్టి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు జయప్రకాష్ నగర్ గురుకుల పాఠశాల,ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాల అచ్చంపేట లో చదివి, డిగ్రీ, డిఈడి,బి ఈ డి.పీజీ.మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు.

ప్రస్తుతం తెలకపల్లి బిసి గురుకుల లో కాంట్రాక్ట్ టీచర్ గా పని చేస్తు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి గురుకుల పిజిటి మ్యాథమెటిక్స్,టీజీటీ, సైన్సు పీజీటీ మ్యాథమెటిక్స్ గురుకుల మ్యాథమెటికల్ జూనియర్ లెక్చరర్ విభాగాల్లో విజయం సాధించారు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

 

మరిన్ని వార్తలు