Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!

BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పినప్పటికీ ఆయన తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారనేది వాస్తవం. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటి అయ్యారు. ఇది ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల ప్రకారం..

కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధమయ్యారని సమాచారం. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారని తెలుస్తోంది. రెండు రోజులలో అనుచరులతో చర్చించి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అనుచరుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : 

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

మరిన్ని వార్తలు