Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Agriculture : ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు..!

Agriculture : ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు..!

కూసుమంచి సహాయ సంచాలకులు ఎస్. విజయచంద్ర.

నేలకొండపల్లి,  మన సాక్షి:

రైతులు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువు కు రశీదు ఇవ్వాలని కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్. విజయచంద్ర అన్నారు. మండలం లోని చెన్నారం. మంగాపురంతండా నేలకొండపల్లి గ్రామాలలో ఎరువుల దుకాణాలను గురువారం తనీఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

స్టాక్ పాయింట్ లో రికార్డుల ప్రకారం ఉన్నాయో లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన వాటిని తప్పకుండా దరఖాస్తు అందించాలని ఆదేశించారు. అదే విధంగా ఎమ్మార్పీ కి మించి ధరలకు విక్రయిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దుకాణ యాజమానులు తప్పకుండా రికార్డు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే విత్తన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల వ్యవసాయాధికారిణి డి. అరుణకుమారి, ఏఈవో తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

మరిన్ని వార్తలు