Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESviralఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!

మన సాక్షి, ఫీచర్స్:

ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడానికి అతి సులభంగా వినియోగించే యాప్ లలో వాట్సప్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కోట్లాదిమంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. దానివల్ల టెక్స్ట్ మెసేజ్ , ఫోటోలు, వీడియోలు చాలా సులభంగా షేర్ చేస్తున్నారు.

వాట్సాప్ లో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుడి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు అనేక కొత్త కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. అలాంటిదే ఒక ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ లు కానీ, ఎవరికైనా పంపిన మెసేజ్ లు కానీ డిలీట్ చేసుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో డిలీప్ ఫర్ ఎవరీ వన్, డిలీట్ ఫర్ మీ అని రెండు రకాలు ఉంటాయి. దీని కారణంగా డిలీట్ ఫర్ మీ అంటే కేవలం రిసీవర్ చాట్ లో మాత్రమే మెసేజ్ డిలీట్ అవుతుంది. డిలీట్ ఫర్ ఎవరీ వన్ అని క్లిక్ చేస్తే పంపినవారు మెసేజ్ ని డిలీట్ చేస్తే రిసీవర్ కు కూడా మెసేజ్ డిలీట్ అవుతుంది. ఇంతవరకు వినియోగదారులకు చాలామందికి తెలిసే ఉంటుంది.

కానీ తొలగించబడిన మెసేజ్ లను కూడా చూసే అవకాశం ఉంది తొలగించబడిన మెసేజ్ ల స్థానంలో కొన్ని మెసేజ్ లు పంపినట్లు, తొలగించినట్లు చూపిస్తుంది. దాంతో డిలీట్ అయిన స్థానంలో ఎలాంటి మెసేజ్ ఉందో తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకోసం కొంతమంది కొన్ని థర్డ్ పార్టీ యాప్ లు ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని ఉపయోగించటం చాలా ప్రమాదకరమైన విషయం. అలాంటి యాప్ లను ఉపయోగిస్తే మన ఫోన్లో సమాచారం కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

అలా కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలోనే ఇన్ బిల్ట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వల్ల తొలగించిన మెసేజ్ లను చూడవచ్చును. తొలగించిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే ఈ ఫీచర్ ద్వారా చూసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11 అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

 

ALSO READ : 

Telangana : హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ రెడ్డికి తెలియదా..?

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

మరిన్ని వార్తలు