పాములపర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పాములపర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
గజ్వేల్మ (ముర్కుక్), మనసాక్షి :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. యం.బాలకృష్ణ 12వేల రూపాయలు మరియు దానమైన ముత్తమ్మ 19వేల రూపాయలు ఇరువురికి చెక్కులను తాజా మాజీ సర్పంచ్ పి.తిరుమల్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్, గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ మరియు నాగరాజు, లక్ష్మణ్, పరశురాములు, డేగల స్వామి, మంగి కిషన్.రాజయ్య, నవీన్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ALSO READ :
Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update
వామ్మో.. గంజాయి రవాణా.. పోలీసులే షాక్..!
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!









