Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : టీ స్టాల్ లో అక్రమంగా మద్యం..!

మిర్యాలగూడ : టీ స్టాల్ లో అక్రమంగా మద్యం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

టీ స్టాల్ లో అక్రమంగా మద్యం నిల్వచేసిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని గణేష్ నగర్ లారీ అసోసియేషన్ పక్కన ఉన్న రాము టీ స్టాల్ లో అక్రమంగా మద్యం నిలువ చేశారు.

మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ తనకున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. అంతో టీ స్టాల్ లో ఎనిమిది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్లు, 69 కింగ్ ఫిషర్ లైట్ బీర్లు, ఆరు బడ్ వైజర్ బీర్లు, 8 హైవర్డ్స్ 5000 బీర్ల నిలువలు ఖాళీ బస్తాల కింద దాచిపెట్టి ఉన్నాయి. దాంతో నిలువ చేసిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడు రామావత్ అశోకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

LATEST UPDATE : 

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు