Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

ఇది వాగు కాదు.. రోడ్డు..!

ఇది వాగు కాదు.. రోడ్డు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలలో రోడ్లు వాగులా.. పారుతున్నాయి. పట్టణంలోని కొత్త గజినగర్ రోడ్డు(శాలిబండ) పక్కన ఉన్న పెద్ద మురుగు కాలువ పొంగి పొర్లుతుంది.

వర్షపు నీటితో మురుగు కాలువ నిండి ఇళ్లలోకి మురుగు నీరు చేరింది. కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువ శుభ్రం చేయకపోవడం వల్లనే వర్షాకాలంలో నీరు నిలిచిపోయిందని పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోని మురుగు కాలువ శుభ్రం చేయాలని కోరుతున్నారు.

LATEST UPDATE : 

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!

Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

మరిన్ని వార్తలు