Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
నాలుగేళ్ల చిన్నారిపై కుక్క దాడి..!
నాలుగేళ్ల చిన్నారిపై కుక్క దాడి..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్ట(కే ) గ్రామంలో శనివారం రాత్రి నాలుగేళ్ల బాలికపై కుక్క దారుణంగా దాడి చేసింది. గ్రామానికి చెందిన మాదుగొండ కూతురు చిన్నారి మల్లిక చెంపపై దాడి చేయడంతో తీవ్రంగా గాయమైంది.
ఇప్పటికే గ్రామంలో నలుగురిపై కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయమైన చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేశారు. గ్రామంలో కుక్కలను అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
LATEST UPDATE :
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Runamafi : రుణమాఫీకి డెడ్ లైన్.. డేట్ ఫిక్స్ చేసిన మంత్రి తుమ్మల..!
-
Miryalaguda : నేను చావును నిరాకరిస్తున్నాను.. సాయిబాబా వీరుడు, ఎవరికి లొంగలేదు..!









