Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో దారుణం.. ఆటోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం..!

Hyderabad : హైదరాబాదులో దారుణం.. ఆటోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం..!

Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై ఆటోలో అత్యాచారం చేశారు. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మసీద్ బండలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కార్యాలయానికి ఆటోలో వెళ్తున్న చ్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను బందించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సీసీ పోటీల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ : 

Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)

Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)

Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)

Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)

మరిన్ని వార్తలు