Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య..!

వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, భూసానికురప్పల్లి గ్రామానికి చెందిన భూతన్నగారి శంకర (50)అనే వ్యక్తి మద్యానికి బానిసతో మరియు తన కుమార్తె వివాహమైన కూడా ఇంటికి వచ్చేసిందనే విషయం పైన కూడా గొడవపడేవాడని, భార్యతో గొడవపడి బయటకు వెళ్లి పోయి సీతరగానిపల్లి సమీపంలోని ఓ పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుపై రామసముద్రం ఎస్సై వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు