Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
దీపావళి పండుగ వేళ.. పేకాట స్థావరాలపై దాడులు, 18 మంది అరెస్ట్..!
దీపావళి పండుగ వేళ.. పేకాట స్థావరాలపై దాడులు, 18 మంది అరెస్ట్..!
కంగ్టి, మన సాక్షి :
దీపావళి పండుగ వేళ.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పోలీసులు పేకాట స్థానాలపై మెరుపు దాడులు నిర్వహించారు. దాడులలో 18 మంది పేకాటరాయిలను అరెస్టు చేశారు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేసి 18మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి. రూ 15.080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు,
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కంగ్టి మండల కేంద్రంలో గురువారం పేకాట స్థావరం పై దాడి చేసినట్లు తెలిపారు. కంగ్టి పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దీపావళి ఉంది కదా అని పేకాట ఆడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
MOST READ :
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!









