Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసంగారెడ్డి జిల్లా

Talent Test : మ్యాథ్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ..!

Talent Test : మ్యాథ్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ..!

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల్ లెవెల్‌ మ్యాథమెటిక్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ -2024 పరిక్షలో కంగ్టి గురుకుల విద్యార్థి ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ విజయకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

శుక్రవారం జడ్బీహెచ్‌ఎస్‌ స్థానిక పాఠశాలలో నిర్వహించిన మండల లెవెల్‌ మ్యాథ్స్‌ టాలెంట్‌ టెస్టులో 10వ తరగతి విద్యార్ధి కే.మురళి ఎంపిక అయినట్టు పేర్కొన్నారు. డిసెంబర్‌ 11 నిర్వహించే డిస్టిక్‌ లెవెల్‌ లో పాల్గొనున్నారని సూచించారు.

9 మంది విద్యార్థులు ప్రతిభ 

తెలంగాణ మ్యాథ్స్ ఫోరం తరపున మండల లేవల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం పురస్కరించుకొని మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మండల టీఎంఎఫ్ అధ్యక్షుడు రహీం ప్రధాన కార్యదర్శి నిహారిక తెలిపారు.

సిర్గాపూర్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ లు నిర్వహించగా గెలుపొందిన 9 మంది విద్యార్థులకు ఎంఈఓ నాగారం శ్రీనివాస్ అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్, రవికుమార్, చంద్రకళ, స్వప్న, విట్టల్, సునీత తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు