విద్యBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!
Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కళాశాల విద్యార్థులు ప్రతిభ సాధించి జాతీయ స్థాయిలో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. గణితం సబ్జెక్టులో
-
జి. శ్రీకళ (250310286152)
96.475
-
బి. సర్దిష్ (250310020898)
94.496
-
పి. రంగ (250319208999)
92.210 పర్సంటైల్
సాధించినట్లు కే ఎల్ ఎం కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇంకా వివిధ విభిగాలలో అడ్వాన్స్ కు సెలెక్ట్ అయిన వారి 20 మంది ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్ఐటి లలో సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ కిరణ్ కుమార్,
డైరెక్టర్స్ పి ఎల్ ఎన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి అభినందించారు.
■ MOST READ :
-
Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!
-
Railway Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక..!
-
Narayanpet : ఇంటర్ నెట్ నిత్యావసరంగా మారింది.. ట్రైని కలెక్టర్ గరీమ నరుల..!









