travelBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
మనసాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల నియామకానికి ఆ సంస్థ సర్క్యులర్ జారీ చేసింది. డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు గాను కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు.
కాగా దానిని భర్తీ చేసేందుకు గాను కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు 1500 మంది డ్రైవర్లను నియమించుకోవడానికి సర్క్యులర్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో నమోదైన వారినే నియమించుకోవాలని నిర్ణయించింది. అయితే కేవలం నాలుగు నెలల కాలానికి మాత్రమే వారిని నియమించుకోనున్నట్లు తెలిసింది.
MOST READ :
-
Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Hyderabad : క్షుద్ర పూజలు చేస్తున్నాడనే ఆరోపణలతో హత్య.. కేసును ఛేదించిన పోలీసులు..!
-
District Collector : భూముల సర్వే సరిహద్దు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ అదేశం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!









