తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసంగారెడ్డి జిల్లా

Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్‌..!

Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్‌..!

కంగ్టి, మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులను కొట్టినందున ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కాస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8 మంది విద్యార్థులను అకారణంగా కోట్టినందున కంగ్టి కస్తూర్చా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గణితం సీఆర్పీ కే.సురేఖ, పీఈటీ ఎన్‌. రేణుకలను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. జిసిడిఓ సుప్రియ, ఎంఈవో రహీమొద్దీన్ విచారణ నివేదిక ఆధారంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను కోడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MOST READ : 

  1. Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  4. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు