తెలంగాణBreaking News
BIG BREAKING: రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టివేత..!
BIG BREAKING: రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టివేత..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టి వేయబడింది. బుధవారం రేవంత్ రెడ్డి కి సంబంధించిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2020 మార్చి లో నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డి తో పాటు పలువురిపై అప్పట్లో కేసు నమోదయింది. కాగా ఆ కేసును హైకోర్టు బుధవారం కొట్టేసింది.
MOST READ :









