Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!

BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటి గూడెంలో ఈ సంఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య అరుణ (35) నిలదీసింది. ఇద్దరు మధ్య మాట పెరిగింది. ప్రతిరోజు తాగి వస్తున్నాడని భర్తతో ఆమె గొడవకు దిగింది. అయితే తనతో గొడవకు దిగుతావా అంటూ మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ :

TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!

TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!

కారు దహనం కేసులో నిందితుడు అరెస్టు..!

WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

మరిన్ని వార్తలు