క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : జాతీయస్థాయి ఖోఖో లో రాణించిన మన క్రీడాకారిణి..!

Miryalaguda : జాతీయస్థాయి ఖోఖో లో రాణించిన మన క్రీడాకారిణి..!

దామరచర్ల, మన సాక్షి :

ఒడిశా రాష్ట్రంలో నిర్వహించిన 57వ సీనియర్ ఖోఖో అసోసియేషన్ జాతీయస్థాయి పోటీలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్లకు చెందిన నూకల వైశాలి రాణించారు. శనివారం  నూకల వైశాలిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల నరసింహారెడ్డి శనివారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

టోర్నమెంట్ లో మంచి నైపుణ్యం చూపించినందుకు సన్మానించారు. ప్రస్తుతం వైశాలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని ఆమెకు ఆర్థికంగా మేము ముందుంటామని దేశం తరపున ఆడాలని మంచి ప్రతిభతో అవకాశంలో ముందుకు వెళ్లాలని ఆర్థికంగా ముందల ఉంటామని తెలియజేశారు.

నూకల వైశాలి అండర్-18లో తెలంగాణ రాష్ట్రం తరఫునుంచి కెప్టెన్ గా ఎంపికైనదని విద్యార్థికి మేము అందుబాటులో ఉంటామని తనకి ఎలాంటి ఆర్థిక సాయం ముందు ఉంటామని చెప్పి తెలియజేశారు. వారి వెంట సీనియర్ నాయకులు మాజి కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ గణపురపు కిట్టయ్య, బంటు రాము తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Narayanpet : భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ఏర్పాటు..!

  2. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  3. Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!

  4. TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!

  5. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

మరిన్ని వార్తలు