క్రైంBreaking Newsరంగారెడ్డిహైదరాబాద్

Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!

Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!

మనసాక్షి, రంగారెడ్డి :

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హయత్ నగర్ లోని కుంట్లూరులో జరిగిన ఈ ప్రమాదంలో 30కి పైగా గుడిసెలు దత్తమయ్యాయి. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి కాలనీ సమీపంలో మంటలు సంభవించాయి.

కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేరడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలాన్ని అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో స్థానికులకు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. ప్రమాదానికి సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ :

Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!

District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!

Karreguttalu : కర్రెగుటల్లో బాంబుల మోత.. 38 మంది మావోల మృతి..!

Hyderabad : సికింద్రాబాద్ లో గుట్టలుగా నోట్ల కట్టలు.. స్థానికంగా కలకలం..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

మరిన్ని వార్తలు