TUWJ : టి యు డబ్ల్యూ జె (హెచ్ – 143) నల్గొండ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా మల్లె నాగిరెడ్డి..!

TUWJ : టి యు డబ్ల్యూ జె (హెచ్ – 143) నల్గొండ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా మల్లె నాగిరెడ్డి..!
నల్గొండ, మన సాక్షి :
టి యు డబ్ల్యూ జే (హెచ్ 143) నల్గొండ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా మల్లె నాగిరెడ్డి (మన సాక్షి) నియామకమయ్యారు. బుధవారం నల్గొండలో నిర్వహించిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ప్రకటించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నూతన కమిటీని ఆయన ప్రకటించారు.
జిల్లా గౌరవాధ్యక్షునిగా ఫహిమొద్దీన్, అధ్యక్షునిగా గుండ గోని జయశంకర్ గౌడ్, ఉపాధ్యక్షు లుగా జనార్దన్ రెడ్డి (సాక్షి ), శ్రీని వాస్ (డెక్కన్ క్రానికల్), ముడెo వెంకటరెడ్డి ( సివిఆర్) , బుస్సా శ్రీని వాస్ (నమస్తే తెలంగాణ), ఎ.శ్రీ ని వాస్ (ఆంధ్రజ్యోతి) గాలయ్య (సా క్షి), లక్ష్మీకాంత్ ( ఆంధ్రజ్యోతి) ప్రధాన కార్యదర్శిగా వీరస్వామి (వార్త ), ఉప ప్రధాన కార్యదర్శి గా శివప్రసాద్ (ఆంధ్రప్రభ) కార్యద ర్శు లుగా విజయ్ (సాక్షి), రాము(టీ న్యూస్), రామ సాయిలు(సాక్షి), దండ భాస్కర్ (టీవీ 5), వేణు (సాక్షి), గురుపాదం ( మన తెలంగాణ)
మల్లేష్ (ఈనాడు), కార్యనిర్వహక కార్యదర్శులుగా అంజయ్య (జనం సాక్షి), మల్లె నాగిరెడ్డి (మనసాక్షి)
స్పోర్ట్స్ కార్యక్రమాల అమలు కా ర్యదర్శిగా భాస్కర్ (పయోనీర్) కోశాధికారిగా నారాయణ (మన తె లంగాణ) కల్చరల్ కార్యదర్శిగా న ర్సింహా రావు(ఇండిపెండెంట్) గా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా, నకిరేకం టి శ్రీనివాస్(నమస్తే తెలంగాణ), వి. లక్ష్మి నారాయణ (ఆంధ్రజ్యోతి) పాష ( నమస్తే తెలంగాణ), శ్రీనివా స్ రెడ్డి(టీవీ5), కొండల్ (నమస్తే తె లంగాణ), ప్రసన్న కుమార్ (నమస్తే తెలంగాణ), రాజు(టీ న్యూస్), సై దులు (సాక్షి), సతీస్ ( ప్రజాజ్యోతి) శంకర్ ( న్యూస్ 18 ఛానల్), మీ సాల నరహరి, ఎస్ కే రహీం ( టీవీ 100) లను ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా నరేందర్ (నమస్తే తె లంగాణ), సుధీర్ కుమార్ ( సా క్ష్యం), అన్నబోయిన మట్టయ్య ( అన్వేషి ), ఫణింధర్ ( వెలుగు) నియమితులయ్యారు.
ఈ సమా వేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్ష, కార్యద ర్శులు వెంకటరెడ్డి, సాల్వాది జాన య్య, వీడియో జర్నలిస్ట్ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లి మల్లికార్జున్, శ్రీనివాస్ గౌడ్, పోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ముచర్ల విజయ్, ముచర్ల శ్రీనివాస్, మట్టయ్య, కొమ్ము గిరి, మారటి నర్సింహ, వెంకట మధు, హరి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : జర్నలిస్టుల సమస్యలపై అవసరమైతే జoగ్ సైరన్..!
-
Thati Kallu : తాటి కల్లు ఆరోగ్యనికి మంచిదేనా.. తెలుసుకుందాం..!
-
RDO Office : న్యాయం కోసం ఆర్డివో కార్యాలయం వద్ద వృద్ధురాలు ఆవేదన..!
-
Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!
-
Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!










