Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర తగ్గుతూ వస్తుంది. గత వారం రోజులుగా బంగారం ధర నేలచూపులు చూస్తుంది. తులం బంగారం లక్ష రూపాయలకు పైగా ఉన్న విషయం తెలిసిందే. కానీ వారం రోజులుగా బంగారం ధర తగ్గుతుంది. దాంతో మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. సోమవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1600 రూపాయలు తగ్గింద
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు సోమవారం 1600 రూపాయలు తగ్గి 9,72,600 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 1500 రూపాయలు తగ్గి 8,91,500 రూపాయలకు చేరింది.
ఈరోజు ధర ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ సోమవారం 97,260 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 89,150 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
-
Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..!
-
Gold Price : దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









