Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
foodBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

FOOD : గడువు దాటిన తినుబండారాలు విక్రయం..!

FOOD : గడువు దాటిన తినుబండారాలు విక్రయం..!

ముదిగొండ, మన సాక్షి:

ముదిగొండ మండల పరిధిలోని పెద్దమండవ గ్రామంలో బీసీ కాలనీలో ప్రైమరీ స్కూల్ సమీపంలో ఉన్న కిరాణా దుకాణాల్లో తినే పదార్థాలు వాటి గడువు దాటినా నిర్లక్ష్యంగా అమ్ముతునట్లు చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు.

దాని ముగింపు సమయం సుమారు రెండు నెలలు పైగా గడువు దాటినా అలాగే నిర్లక్ష్యంగా కిరాణా దుకాణాల్లో అమ్ముతున్న కిరాణా యజమానులు. ఎక్కువగా పక్కనే పాఠశాల లలో చదువుకునే చిన్నపిల్లలు ప్రతీ రోజు కొనుగోలు చేసి తింటున్నట్లు , చిన్న పిల్లలకు తెలియక తిని, అనేక రకమైన అనారోగ్యాలకు గురవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.

ఇలాంటి కిరాణా దుకాణాల్లో ఇప్పటికైనా ఆహార పదార్థాలకు సంబంధించిన అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

MOST READ : 

  1. Sun Pharma: సన్ ఫార్మా, ఇంసైట్ కార్పొరేషన్ మధ్య LEQSELVI వివాదం పరిష్కారం..!

  2. NSE: ఎన్‌ఎస్‌ఈలో విద్యుత్ ఫ్యూచర్స్ ప్రారంభం.. 200 మిలియన్ యూనిట్ల ట్రేడింగ్ నమోదు..!

  3. Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!

  4. Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!

  5. Nalgonda : ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న 45 మంది విద్యార్థులు..!

మరిన్ని వార్తలు