Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Nalgonda : ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న 45 మంది విద్యార్థులు..!

Nalgonda : ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న 45 మంది విద్యార్థులు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ముదిగొండ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 30 నుంచి 45 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వివరాల ప్రకారం, ఆదివారం రాత్రి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడటం జరిగింది అన్నారు.

వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సోమవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  2. DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!

  3. Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)

  4. Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు