Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

Ramasamudram : కేబుల్ వైర్ల దొంగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి..!

Ramasamudram : కేబుల్ వైర్ల దొంగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈ మద్య కాలంలో కేబుల్ వైర్లు దొంగతనాలు జరుగుతున్నా సంఘటనలు వినబడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రమేష్ బాబు హెచ్చరించారు. ఎస్సై రమేష్ బాబు శనివారం పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయ బోర్ల వద్ద రాత్రిపూట దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

కావున రైతులందరూ తమ మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ ను భూమిలో పాతి పెట్టడం గాని, కాపలా ఉండటం గాని, అవకాశం ఉంటే తక్కవ ధరకు మార్కెట్ నందు అందుబాటులో ఉన్న తక్కువ ధర గల మంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!

  2. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  3. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

  4. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు