TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : ట్రంప్ ఎఫెక్ట్.. కొండెక్కిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : ట్రంప్ ఎఫెక్ట్.. కొండెక్కిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో పసిడి ధర కొండెక్కింది. ట్రంప్ 50 శాతం సుంకం విధించడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లారు. దాంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరగడం వల్ల ఆ ధర భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 7600 పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర కొండెక్కింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 7600 ధర పెరిగి 10,33,100 రూపాయలుగా రేటు ఉంది. 22 క్యారెట్స్ బంగారంకు 100 గ్రాములకు 7000 రూపాయలు ధర పెరిగి 9,47,000 రూపాయలుగా ఉంది.

ఈరోజు ధర ఎంతంటే..?

హైదరాబాద్ నగరంలో శుక్రవారం 10 గ్రాముల తులం బంగారం ధర 24 క్యారెట్ కు 1,03,310 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 94,700 ఉంది. ఈ ధర మరింత పెరుగుతుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాని పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!

  2. ACB : త్రి పర్సెంట్ లంచం డిమాండ్.. తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డి ఈ ..!

  3. Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!

  4. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

  5. Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

మరిన్ని వార్తలు