Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

JAGITYAL : మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఘనస్వాగతం..!

JAGITYAL : మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఘనస్వాగతం..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల జిల్లాకు పలు కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  బుధవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, రవాణా సదుపాయాల విస్తరణ, బీసీ సంక్షేమ పథకాల అమలు,  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే చర్యలపై సవివరంగా చర్చించారు.

MOST READ : 

  1. Miryalaguda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన వరి పొలాలు, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు..! 

  2. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!

  4. Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

మరిన్ని వార్తలు