Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణవిద్య
Semester Exams : ఆ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల తేదీలు ఖరారు..!
Semester Exams : ఆ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల తేదీలు ఖరారు..!
కరీంనగర్, మనసాక్షి:
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం బి.ఎడ్ రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షల ప్రణాళికను విడుదల చేసింది. రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షలు 14-08-2025 నుండి 29-08-2025 తేదీ వరకు జరగనున్నట్టుగా తెలిపారు. ఎల్.ఎల్.బి. రెండవ సెమిస్టర్ పరీక్షలు కూడా 14-08-2025 నుండి 25-08-2025 వరకు జరగనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని, లేదా ఆయా కళాశాలలో సంప్రదించవలసిందిగా శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!
-
District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. సహకార సంఘం ఆకస్మిక తనిఖీ..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!
-
District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!









