Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

SGF : అండర్ – 14, 17 కరాటే లో జిల్లా స్థాయికి ఎంపిక..!

SGF : అండర్ – 14, 17 కరాటే లో జిల్లా స్థాయికి ఎంపిక..!

జగిత్యాల, (మన సాక్షి) :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో 69వ ఎస్ జి ఎఫ్ కరాటే జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరిరిగిందని ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ చక్రదర్ రావు తెలిపారు.

ఈ క్రీడా పోటీలను జగిత్యాల జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ప్రారంభించి మాట్లాడుతూ కరాటే తో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెంపొందుతుందని తద్వారా కరాటే క్రీడా కారులు ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోదించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

ఈ క్రీడా పోటీల్లో దాదాపుగా 150 మంది క్రీడాకారులు పోటీపడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు పెటా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విశ్వప్రసాద్, అశోక్, మాజీ ఎస్ జి ఎఫ్ సెక్రటరీ లు శ్రీనివాస్, రాంనాయక్ పీడీ లు రాజమల్లయ్య , గంగాధర్, కరాటే కోచ్ లు మర్రిపెల్లి శ్రీనివాస్, లింగయ్య, కాంతారావు, పవన్ , నరేష్ ,ఆకాష్, శివ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ NEWS : 

  1. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

  2. BIG BREAKING : ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

  3. Chinese Wok : తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ వోక్ విస్తరణ.. సరికొత్త ప్రచారం షురూ..!

  4. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

మరిన్ని వార్తలు